శిరీష జ్యూయలరి షాపును ప్రారంభించిన
On
మాజీ.ఎమ్మెల్యే.డిఎస్.రెడ్యానాయక్
నమస్తే భారత్:- మరిపెడ
మహబూబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో.మాలి ప్రతాప్ సింగ్ శిరీష జ్యూయలరి షాపును ప్రారంభించిన.డోర్నకల్ మాజీ.ఎమ్మెల్యే.డిఎస్.రెడ్యానాయక్.మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు వారి వెంట.గుగులోతు వెంకన్న జర్పుల కాలు నాయక్ పానుగోతు వెంకన్న జాటోతు బాలాజీ , పేపర్ శ్రీను , కేలోత్ వస్రాంనాయక్ , బాలాజీ , బోడ రూప్ల , శ్రీను , బోడ రెడ్డి రాందాస్ , మక్సుద్ తదితరులు పాల్గొన్నారు..
Tags
Related Posts
Latest News
17 Nov 2025 08:07:43
హిందూ ధర్మం చాల గొప్పది కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్16:షాద్ నగర్లో కార్తీక మాసం సందర్భంగా...
