రైతన్న మీకోసం కార్యక్రమం

On
రైతన్న మీకోసం కార్యక్రమం

 

తుగ్గలి(నమస్తే భారత్):తుగ్గలి మండలం రాంపల్లి గ్రామంలో పత్తికొండ శాసనసభ్యులు శ్రీ కెఈ శ్యాం కుమార్ గారి ఆదేశాల మేరకు రాంపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఆర్ తిరుపాల్ నాయుడు పాల్గొని రైతులతో ఇల్లు తిరిగి ప్రభుత్వం యొక్క విధివిధానాలను పంటలు మార్పిడి గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ లోకేష్, వెటర్నరీ అసిస్టెంట్ వంశి, వెల్ఫేర్ అసిస్టెంట్ రామకృష్ణ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు యమాద్రి నాయుడు, మద్దికేరలాలప్ప, ఏకాస్ వెంకటేష్, గురుదాస్ రెడ్డి, సంఘాల వీరాంజనేయులు, పందికొని రాజు, మహేష్ మహిళా రైతులు పాల్గొన్నారు

Tags

Share On Social Media

Latest News

పోలీసుల వైఫల్యంతోనే  ఎర్ర రాజశేఖర్ హత్య పోలీసుల వైఫల్యంతోనే  ఎర్ర రాజశేఖర్ హత్య
    కుల అహంకార ధోరణితో జరిగిన ఎర్ర రాజశేఖర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం  ఎర్ర రాజశేఖర్ హత్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి  రాజశేఖర్
రైతన్న మీకోసం కార్యక్రమం
ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన మందకృష్ణ మాదిగ 
గండిపేట లో నూతన ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ స్టేషన్ ప్రారంభం
* కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేకవిధానాలకు నిరసనగా జిల్లా కేంద్రంలో జరుగు ధర్నా లను జయప్రదం చేయండి 
సిపిఎం తోనే గ్రామ అభివృద్ధి
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం

Advertise