క్రీడాభివృద్దే  ప్రభుత్వ లక్ష్యం,రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

On
క్రీడాభివృద్దే  ప్రభుత్వ లక్ష్యం,రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

క్రీడాభివృద్దే  ప్రభుత్వ లక్ష్యం,రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

ఉట్కూర్ మండలం / నమస్తే భారత్

ఉట్కూర్ :రాష్ట్రంలో  క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని, గ్రామీణ క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్య, యువజన క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.  ఊట్కూరు మండల కేంద్రంలో నిర్మించ తలపెట్టిన మినీ స్టేడియం కోసం గురువారం  జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి స్థానిక పోలీసు క్వాటర్స్ దగ్గర ఉన్న మూడెకరాల స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అక్కడే ఇంకా ఏదైనా అదనంగా స్థలం ఉంటే చూడాలని అధికారులకు ఆయన సూచించారు.  ఈ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  కాగా అక్కడి స్థలం అన్యాక్రాంతం అవుతోందని బీజేపీ, బీజేవైఎం,ఏబీవీపీ  కార్యకర్తలు మంత్రి దృష్టికి తీసుకురాగా అన్యాక్రాంతం కాకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రామచంద్రనాయక్, తహాసిల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, సర్వేయర్ జయ శంకర్, ఎంపీ ఓ శ్రీనివాసరావు, పిఆర్ ఏ. ఈ. అజయ్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి నారాయణపేట చే జారీ చేయనైనది.రాష్ట్రంలో  క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని, గ్రామీణ క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్య, యువజన క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.మక్తల్ నియోజక వర్గంలోని ఊట్కూరు మండల కేంద్రంలో నిర్మించ తలపెట్టిన మినీ స్టేడియం కోసం గురువారం  జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి స్థానిక పోలీసు క్వాటర్స్ దగ్గర ఉన్న మూడెకరాల స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అక్కడే ఇంకా ఏదైనా అదనంగా స్థలం ఉంటే చూడాలని అధికారులకు ఆయన సూచించారు.  ఈ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  కాగా అక్కడి స్థలం అన్యాక్రాంతం అవుతోందని బీజేపీ, బీజేవైఎం,ఏబీవీపీ  కార్యకర్తలు మంత్రి దృష్టికి తీసుకురాగా అన్యాక్రాంతం కాకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రామచంద్రనాయక్, తహాసిల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, సర్వేయర్ జయ శంకర్, ఎంపీ ఓ శ్రీనివాసరావు, పిఆర్ ఏ. ఈ. అజయ్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

కరాటే మాస్టర్ చంద హనుమంతరావు శిక్షణతో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించినా మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు  కరాటే మాస్టర్ చంద హనుమంతరావు శిక్షణతో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించినా మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 
    ములుగు జిల్లానమస్తే భారత్ప్రతినిధి ఊరుగొండ చంద్రశేఖర్ తెలంగాణ ప్రెసిడెంట్ అధ్వర్యంలో సౌత్ ఇండియా 10th WFSK కరాటే పోటీలలో ప్రతిభ చాటిన సమ్మక్క సారలమ్మ మేడారం
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ! 
క్రీడాభివృద్దే  ప్రభుత్వ లక్ష్యం,రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
ఊట్కూర్ పీ హెచ్ సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
సజావుగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలి జిల్లా కలెక్టర్
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బదులు.... ప్రైవేట్ మెడికల్ కన్సల్టెన్సీ అని బోర్డు పెట్టండి
తెలంగాణ పెరిక కుల ఐక్య సంఘ రాష్ట్ర అధ్యక్షలుగా యర్రంశెట్టి ముత్తయ్య

Advertise