తుగ్గలి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి
On
తుగ్గలి24(నమస్తే భారత్): తుగ్గలి మండలంలోని ఏ గ్రామంలో అయినా సొంత ఇల్లు లేని వారు ఈనెల నవంబర్/30 వ తేదీ లోపల మీ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా సొంత ఇల్లు మంజూరు కొరకు దరఖాస్తు చేసుకోండి. 2029 సంవత్సరం వరకు ఇదే లిస్టు మంజూరు చేయబడుతుంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోని పక్షంలో నవంబర్/30 తరువాత , 2029 వరకూ మధ్యలో అప్లికేషన్లు తీసుకొనబడవు. ప్రస్తుతము ఒక ఇంటి నిర్మాణం విలువ రూ" 1,80,000 గా ప్రభుత్వము మంజూరు చేస్తున్నది. కావున ప్రజలు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
Tags
Related Posts
Latest News
24 Nov 2025 18:00:56
తుగ్గలి24(నమస్తే భారత్): తుగ్గలి మండలంలోని ఏ గ్రామంలో అయినా సొంత ఇల్లు లేని వారు ఈనెల నవంబర్/30 వ తేదీ లోపల మీ సచివాలయంలోని ఇంజనీరింగ్
