ఝాన్సీ రెడ్డికి నామినేటెడ్ పదవి ఇవ్వాలి
On
నమస్తే భారత్ :-తొర్రూరు
టీపీసీసీ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష సేవలు అందిస్తున్న కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సమ్మకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు విజ్ఞప్తి చేశారు.శనివారం సురేష్ విలేకరులతో మాట్లాడుతూ
పార్టీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సేవాభావం,త్యాగం ఉన్న నాయకులకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.తమ ప్రాంతంలో పార్టీ కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించి గౌరవించాలని కోరారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరవేసిన ఝాన్సమ్మలాంటి అప్రతిహత నాయకురాలుకు అవకాశం కల్పిస్తే గ్రామస్థాయిలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని అన్నారు.ఝాన్సీ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరారు.
Tags
Related Posts
Latest News
25 Nov 2025 08:36:38
కుల అహంకార ధోరణితో జరిగిన ఎర్ర రాజశేఖర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎర్ర రాజశేఖర్ హత్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి
రాజశేఖర్
