ఎంపీ డి కె అరుణ కు స్వాగతం పలికిన నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు సుంకు ఉమేష్ కుమార్
On
ధన్వాడ మండలం / నమస్తే భారత్
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తో వారం రోజుల సౌతాఫ్రికాలో అధికారిక పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి కె అరుణ కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన నారాయణపేట జిల్లా భాజప నాయకులు.భారత రాజ్యాంగ 130వ సవరణ బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరీ కమిటీ జె పి సి సభ్యురాలిగా ఎన్నిక కావడంతో పలువురు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు జిల్లా నాయకులు అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
16 Nov 2025 07:47:11
- భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరి కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి Dk.అరుణమ్మ గారిని నియమించినందుకు ప్రధాన
