అక్రమంగా నిల్వ చేసిన పిడిఎఫ్ బియ్యం పట్టివేత

On
అక్రమంగా నిల్వ చేసిన పిడిఎఫ్ బియ్యం పట్టివేత

 

ధన్వాడ మండలం / నమస్తే భారత్

ధన్వాడ మండలం కొండాపూర్ గ్రామంలో కోమటి కృష్ణయ్య శెట్టి అనే వ్యక్తికి చెందిన ఇంట్లో అక్రమంగా పిడిఎస్ బియ్యం నిల్వ ఉంచినందున పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్, ధన్వాడ పోలీసులు దాడులు నిర్వహించి 5.2 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకొని పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించి డిటి పంచనామా అనంతరం కోమటి కృష్ణయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ధన్వాడ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. 
ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా పిడిఎస్ రైస్ నిల్వ ఉంచిన, రవాణా చేసిన, ఇతరులు ఆమ్మిన అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Tags

Share On Social Media

Latest News

జేజమ్మకు కేంద్రం కీలక బాధ్యతలు- బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి. జేజమ్మకు కేంద్రం కీలక బాధ్యతలు- బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి.
    - భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరి కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి Dk.అరుణమ్మ గారిని నియమించినందుకు ప్రధాన
అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన
ఊరట్టం గ్రామపంచాయతీ ఘనంగా బిర్సా ముండా150 జయంతి వేడుకలు
భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం  తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చందా మహేష్ 
ఎంపీ డి కె అరుణ కు స్వాగతం పలికిన నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు సుంకు ఉమేష్ కుమార్
మేడారం సమ్మక్క సారాలమ్మ దీవెనలతో మండపు లక్ష్మన్ రాజు (రెడ్డిగూడెం)

Advertise