మేడారం సమ్మక్క సారాలమ్మ దీవెనలతో మండపు లక్ష్మన్ రాజు (రెడ్డిగూడెం)
అమ్మ
ప్రేమతో
MBBS సాధించాడు
ములుగు జిల్లా
నమస్తే భారత్
(ప్రతినిధి)
దాతల సహకారంతో
కాలేజీలో చేరాడు
Class లకు వెళుతున్నాడు
ఇంకా నాలుబై వేయిలు అయితే
హాస్టల్లో చేరుతాడు
మీ అభయ హస్తం కోసం ఎదిరి చూస్తున్నాడు
అమ్మ ఆశయాన్ని సాధించి డాక్టర్ కాబోతున్నాడు
తెల్లకోట ధరించి ఆదివాసీల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాడు
ములుగు జిల్లాకే వన్నె తెచ్చాడు
తాడ్వాయికి పేరు తెచ్చాడు
మేడారం కీర్తిని నిలబెట్టాడు
వివరాల్లోకి
వెళ్ళితే
మేడారం సమ్మక్క-సారాలమ్మ సన్నిధిలో
సారక్క ఆదివాసీ ముద్దు బిడ్డా MBBS చదువులకు ఆర్థిక కష్టాలు
దాతల సహకారంతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు
పేరులో లక్ష్మన్ రాజు
చదువులో సరస్వతి పుత్రుడు
పేదరికంలో పుట్టి పెరిగాడు
బాల్యమంతా భాదలతోనె గడిపాడు
ఉండడానికి ఇల్లు లేదు
పూటకు గడువని పూరి గుడిసే
అతని పట్టుదలకు చదువు సెల్యూట్ కొట్టింది పేదరికం ఎక్కిరించింది
అయినా పట్టువిడువని ఆదివాసీ విక్రమార్కుడు
కన్నతల్లి ఆశయం కోసం డాక్టర్ అవ్వాలనుకున్నాడు రెండుసార్లు MBBS సీట్ సాధించి డబ్బులు లేక సీట్ కోల్పోయాడు
ఊరు మేడారం సమ్మక్క-సారాలమ్మ తాడ్వాయి మండలం ములుగు జిల్లా కు చెందిన నిరుపేద ఆదివాసీ కుటుంబంలో పుట్టిన మండపు లక్ష్మన్ రాజు తండ్రి పేరు
మల్లేశం అమ్మపేరు సారక్కచిన్నప్పుడే అమ్మకు దూరమయ్యాడు.
కడివెడు కష్టాలతో చదువులమ్మకు దగ్గరయ్యాడు
పసితనం నుండి అమ్మమ్మ తాతయ్యలతో కలిసి నల్లగుంట మహాముత్తారం మండలంలో ఉంటూ బాగా కష్ట పడి చదివి అమ్మలాగే ఇంకెవ్వరూ TB వ్యాదితో చనిపోకూడదని నిరుపేదలకు ప్రాణదాత అవ్వాలని దృడంగా నిశ్చ యించుకున్నాడు.. అనుకున్నట్లే గత సంవత్సరం ప్రైవేట్ కాలేజీ లో MBBS సీట్ సాధించాడు కానీ చేతిలో చిల్లి గవ్వకూడ లేకపోవడం నాన్న కడుపేదరికంలో ఉండడంతో లక్ష్మన్ రాజు ఆశలు అవిరై పొయ్యాయి డబ్బులు లేక MBBS సీట్ కోల్పోయాడు కానీ అతనిలో డాక్టర్ అవ్వాలనే ఆశ చదువాలనే కసి చావలేదు
మళ్ళీ ఈ సంవత్సరం Neet రాసాడు లంబాడా ల పోటీని తట్టుకోని 420 మార్కులు సాధించి మొదటి రౌండ్ లోనే రామగుండం govt మెడికల్ కాలేజీలో MBBS సీట్ సాధించాడు ప్రభుత్వ కళాశాలలోనూ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది సహాయం కోసం
ఆదివాసీ పెద్దలు ఉద్యోగులు దాతలు ఇప్పటివరకు ఈసారి అమ్మ ఆశయం కోసం డాక్టర్ సీట్ సాధించి ఎందరికో స్ఫూర్తినిచ్చిన మండపు లక్ష్మన్ రాజు MBBS చదువులకు కావాల్సిన పూర్తి సహాయాన్ని చేయమని ప్రభుత్వతాన్ని దయచేసి కోరుతున్నాను
Contact number 9392615824
