ఊరట్టం గ్రామపంచాయతీ ఘనంగా బిర్సా ముండా150 జయంతి వేడుకలు
On
మేడారం
జాతర సమయంలో ఊరట్టం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దుకాణాలు నడపాలి అని గ్రామసభ తీర్మానం
ములుగు జిల్లా నమస్తే భారత్
(ప్రతినిధి)
తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ కార్యదర్శి శ్వేత ,పేసా మొబైలిజర్ గొంది రమేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి ఘనంగా జరుపుకున్నారు బిర్సా ముండా స్ఫూర్తి తో ముందుకు పోవాలి అని తీర్మానం చేసుకున్నారు. అనంతరం గ్రామసభలో మేడారం జాతరకు ఊరట్టం ప్రాంతంలో నిర్వహించే బెల్లం దుకాణం, కొబ్బరి దుకాణాలు, కోళ్ల దుకాణాలు, మద్యం దుకాణం లు మొత్తం గ్రామపంచాయతీ పరిధిలోనే ఇవ్వాలి అని తీర్మానం చేసి కలెక్టర్ కు
పంపించండం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చేర్ప వెంకట నర్సయ్య, కోటే రామయ్య, చేర్ప రవీందర్, గొంది సాంబశివరావు, పాయం నాగరాజు, చర్ప చంద్ర శేఖర్, చర్ప వీరమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు
Tags
Related Posts
Latest News
16 Nov 2025 07:47:11
- భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరి కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి Dk.అరుణమ్మ గారిని నియమించినందుకు ప్రధాన
