జేజమ్మకు కేంద్రం కీలక బాధ్యతలు- బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి.
- భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరి కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి Dk.అరుణమ్మ గారిని నియమించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు.
- వక్ఫ్ బోర్డు కమిటీలో కీలక పాత్ర పోషించిన జేజమ్మకు మరోసారి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది.
- జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముఖ్య ఉద్దేశాలు.
1. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సహా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు 30 రోజులు కస్టడీలో నిర్బంధం ఉన్నచో.. ఆ పదవుల నుండి తొలగించే నిబంధనలను ఈ బిల్లులు ప్రతిపాదిస్తున్నాయి.
2. జమ్మూ & కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2025,
3. యూనియన్ టెరిటోరియస్ (సవరణ) బిల్లు 2025 వంటి మూడు కీలక బిల్లులను పరిశీలించనుంది
- అంతకుముందు (వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు) 2024 పై జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యురాలిగా పనిచేసి ఆ బిల్లు పాస్ అవడంలో కూడా jpc సభ్యురాలిగా అరుణమ్మ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
- తాజాగా ఈ భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 JPC సభ్యురాలిగా నియమితులైన అరుణమ్మకు ప్రత్యేక అభినందనలు.
- దేశ చట్టాల రూపకల్పనలో పాలమూరు పార్లమెంట్ ఎంపీకి ప్రతినిధిత్వం కల్పించడం గర్వించదగ్గ విషయం : బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి.
- ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణం
సముచితమైన గౌరవం
* అరుణమ్మ గారి పనితీరు, ఆమె సీనియారిటికి ఇది సముచితమైన గౌరవమని కితాబునిచ్చిన కేంద్రం.
- ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని శ్రీ.నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి.
