తొర్రూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్రాల సేకరణ
On
నమస్తే భారత్ :-తొర్రూరు
లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు అధ్యక్షులు సూర్నం రామ నర్సయ్య ఆధ్వర్యంలో మంగళవారం నేత్రాలను సేకరించారు.తొర్రూరు క్లబ్ నుండి 3 వ సారి ఐ బాల్స్ సేకరించారు. మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన తమ్మి రాధమ్మ పరమపదించారు. భర్త వైకుంఠం, కుమారులు తమ్మి రమేష్, తమ్మి రాజకుమార్ నేత్ర దానానికి అంగీకరించి నేత్రాలను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్
రామ నరసయ్య,క్లబ్.సభ్యులు.నేత్రదానానికి అంగీకరించినందుకు వారికి అభినందనలు తెలియజేశారు.కూల్ గ్యాట్ డాక్టర్ పి. కిరణ్ కుమార్ నేత్రాలను సేకరించగా అధ్యక్షులు రామ నరసయ్య ఎల్ వి ప్రసాద్ కంటి హాస్పటల్ కు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ ముడుపు రవీందర్ రెడ్డి, క్లబ్ ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్,పాస్టర్ సెక్రటరీ తమ్మి రమేష్,తమ్మి ఉపేందర్
Tags
Related Posts
Latest News
12 Nov 2025 09:16:11
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
