తాడ్వాయి మండలం కొత్తూరు ఊరట్టం కాలనీలో నీళ్ల కొరత 2023 సం, నుండి అధికారులు పంటించుకోవడంలేదు
On
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సన్నిధిలో నీటి కొరత ఊరట్టం కాలనీలో 2023 సంవత్సరం జాతర సమయంలో మిషన్ భగీరథ కార్యక్రమంలో ఇంటిటికి పైపు లైన్ వేసినారు కానీ ఇప్పటి వరకు దానిని పట్టించుకున్న నాథుడేలేరు
ములుగు జిల్లా
నమస్తే భారత్
ప్రతినిధి)
2026 సంవత్సరంలో జరిగే జాతరకు 150కోట్లతో అభివృద్ది చేపట్టిన సందర్భంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా గ్రామం ఊరట్టం కాలనీ యందు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి ప్రతి ఇంటికి త్రాగు నీరు అందించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దమనిషి పోలేబోయిన మోహన్ రావు, గంప మల్లయ్య చర్ప పుష్పలత, సరళ, మల్లమ్మ, భూచక్క సత్తమ్మ,వెంకమ్మ, స్రవంతి,అనూష తదితరులు పాల్గొన్నారు
Tags
Related Posts
Latest News
10 Nov 2025 13:32:25
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, ఎటువంటి నిర్ణయం...
