జూబ్లీహిల్స్ విజయంతో ప్రజాస్వామ్యం గెలిసింది 

On
జూబ్లీహిల్స్ విజయంతో ప్రజాస్వామ్యం గెలిసింది 

 

సీతక్క 
యువసేన జిల్లా అధ్యక్షులు చేర్ప రవీందర్ 

 

ములుగు జిల్లా
నమస్తే భారత్
(ప్రతినిధి)

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ప్రజాస్వామ్యం గెలిసింది అని తెలంగాణలో ప్రజలు అభివృద్ధి కి మద్దత్తు ఇస్తున్నారు అని నిరూపించండo జరిగింది అని భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని కొన్ని చోట్ల బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ తో కుమ్మకై అయింది అని ఓట్ చోర్ పాల్పడుతున్నారని సామాన్యుల ఓట్లు తీసేసారు బీజేపీ వారు దొంగ ఓట్లు నమోదు చేసి గెలిస్తున్నారు అని, తెలంగాణలో  మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకం లకు ఆకర్శితులు అవుతున్నారు అని బీజేపీ బిఆర్ ఎస్ ఒకటే అని నిరూపితం అయింది అని అన్నారు

Tags

Share On Social Media

Latest News

Advertise