కరాటే మాస్టర్ చంద హనుమంతరావు శిక్షణతో గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించినా మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు
ములుగు జిల్లా
నమస్తే భారత్
ప్రతినిధి
ఊరుగొండ చంద్రశేఖర్ తెలంగాణ ప్రెసిడెంట్ అధ్వర్యంలో సౌత్ ఇండియా 10th WFSK కరాటే పోటీలలో ప్రతిభ చాటిన సమ్మక్క సారలమ్మ మేడారం ఇంగ్లీష్ మీడియం విద్యార్థనీలు 9వ, తారీకు వరంగల్ నగరంలో కీర్తి గార్డెన్ లో జరిగిన సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్ షిప్ 2025లో మేడారం పాఠశాలకు చెందిన ప్రవళిక, శ్వేత, మల్లేశ్వరి, లత, దీప్తి, నిహారిక, ఈవెంట్ కటా విభాగంలో ప్రధమస్థాయిలో గెలుపుని సాధించారు గోల్డ్, సిల్వర్ మెరిట్ సర్టిఫికెట్స్ అందుకున్నారు లత, శ్రీవల్లిక, హర్షిక, రక్షిత రెండవ స్థాయిలో గెలుపును పొందినారు ఊరట్టం ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలు అక్షయ, రాజశ్రీ దీప్తి కుమారి, చిలకమ్మ గోల్డ్ సిల్వర్ మేడల్స్ అందిపుచ్చుకున్నారు ఇట్టి స్కూల్ యాజమాన్యం మేడారం పాఠశాల PG HM సాయి బాబా కోకేర రమేష్ పీడీ సతీష్ విద్యార్థినిలను అభినందించినారు ఆశ్రమ పాఠశాల ఊరట్టం PG HM కల్తీ శ్రీనివాస్ PD లక్ష్మినారాయణ ఉపాధ్యాయులు చదువుతో పాటు క్రీడలలో కూడా ముందుండలన్నారు సూర్య షాటోఖాన్ కరాటే అకాడమీ మాస్టర్ సియాన్ చంద హనుమంతరావు బ్లాక్ బెల్ట్ 5th డాన్
