భగవాన్ బిర్సా ముండ అడుగు జాడలో నేటి యువత నడవాలి

On
భగవాన్ బిర్సా ముండ అడుగు జాడలో నేటి యువత నడవాలి

 

ములుగు జిల్లా
నమస్తే భారత్
(ప్రతినిధి)

 

స్వాతంత్ర ఉద్యమంలో బలమైన శక్తిగా నిలబడి అరాచకాల ఆగడాలను అరికట్టడంలో  అనేక నైపుణ్యాలను అలవర్చుకున్న,
 క్రమశిక్షణకు మారుపేరు నిలుస్తూ, నిలువెత్తు త్యాగధానమును
కంఠభరణముగా ధరించిన గొప్ప మహానాయుడు మరియు భారతమాత ముద్దుబిడ్డ  భారతావనిసిగలు వెలిగే ఒక కల్కితు రాయి వెలుగొందుతున్నది అతని చరిత్ర .
 1857 మొదటి స్వతంత్ర సమరం తర్వాత యూరప్ నుండి క్రైస్తవ మిషనరీలు చోటా నాగపూర్ కి వచ్చాయి. వారు పేద గిరిజన ప్రజలను ప్రలోభాలతో మతమార్పిడులు చేయడమే కాక వారి పవిత్ర ప్రార్థన స్థలమైన స్వర్ణ మైదానాన్ని  చర్చి కోసం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు, ఇదే అదునుగా  భావించి ఆంగ్లేయుల సైనిక అవసరాల కొరకు వ్యాపారం వాళ్ల జీవనాధారమైన అడవి తల్లిని చరబడుతూ వాళ్ల బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్ట సాగారు, రకరకాల చట్టాలను తీసుకువచ్చి గిరిజనుల భూములను అన్యాక్రాంతం చేయడానికి తెగబడ్డారు, ఈ చర్యల వలన గిరిజన హక్కులు హరించబడ్డాయి దీనితో తమ హక్కుల రక్షణ కొరకు ముండా సర్ధార్ లు క్రైస్తవ మిషనరీలు, ఆంగ్లెయులకు వ్యతిరేకం తిరుగుబాటు  ఝార్ఖండ్ లో సర్ధార్ లాడాయి ప్రసిద్ధి పొందింది.
తన జాతి ఆస్తిత్వం కొరకు పోరుబాటలో ప్రయాణించడం జరిగింది, అనేక సవాళ్ళ మధ్య అనుకున్న లక్ష్యం వైపే ప్రయాణం కొనసాగించడం జరిగింది. క్రైస్తవ మిషనరీల మతమార్పిడిలకు తన జాతి బలి కాకుండా, తన సంస్కృతి, సంప్రదాయాలు మంట కలిసి పోకుండా ఒక యువకుడిగా గొప్ప బాధ్యతను తన బుజస్కందల మీదకు  
తీసుకున్న గొప్ప మహనీయుడు, నేడు  
భారత దేశ వ్యాప్తంగా యువత అనుచరులు మార్గానికి ఆదర్శ ప్రాయుడుగా ప్రసిద్ధికెక్కడు. స్వాతంత్ర్య పోరాటం ఒక వైపు, సంస్కృతి ఉద్యమం పోరాటం ఒక వైపు చేస్తూ, క్రైస్తవ మిషనరీల బారునుండి భారత జాతి ప్రజలను రక్షించడానికి వెన్ను చూపని పోరాట మార్గాన్ని ప్రయాణించడం జరిగింది.
ఇప్పటికి కూడా భారత దేశంలో బిర్స ముండా మార్గాన్ని ప్రయాణించవలసిన అవసరం ఉన్నది, వేల సంవత్సరాల భారత సంస్కృతి నీ  
ధ్వసం చెయ్యడానికి కంకణం కట్టుకొని
పని చేస్తున్నాయి. ఇక్కడి యువతీ, యువకులను, అనేక ప్రలోబలకు గురి చేస్తూ మన సంస్కృతి నీ మాయం చేసే పనులలో విదేశాలనుండి నిధులతో ముంచేత్తి  మత మార్పిడిలకు పాల్పడుతున్నారని మనందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు ఉన్న పరిస్థితిలలో తెలంగాణ రాష్ట్రం లో  గిరిజన ప్రాంతాల్లో  క్రైస్తవ మిషనరీల వ్యాప్తి, ముస్లిం మత మదర్షాలు  గణనీయంగా పెరిగాయి,దీని ద్వారా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు భూమిద లేకుండా పోయే ప్రమాదం పొంచివుంది, కాబట్టి ఈ ప్రాంతంలోనీ  యువత తమ సంస్కృతి సంప్రదాయాలను రక్షించడం కొరకు బిర్స ముండా అడుగు జాడలలో నడవవలిసిన అవష్యాకత ఉన్నది.ఈ ప్రాతంలో ఇతర మతాల వ్యాప్తిని అరికట్టాలి అంటే మన జాతి పండుగలు ఆచారాలను పాటించాలి అప్పుడే గిరిజన ప్రాతంలో అన్యమత వ్యాప్తి జరగకుండా నిరోదించినవారము అవుతాము.అంతే కాదు మన జాతీయ  గౌరవ  సందర్భం ఆదివాసీ కేంద్రాలలో ప్రత్యక గ్రామసభలు నిర్వహించడం జరుగతుంది,గ్రామాలలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అమలు  ప్రజా స్పందనలపై చర్చిస్తారు బిర్స ముండా జయంతి సందర్భం గా,కాబట్టి ఈ ప్రాంత గిరిజనులు తమ అభివృద్ధి కొరకు ఈ సభలలో పాల్గొనాలి తమ భవిష్యత్ ను మెరుగు పరుచుకునే అవకాశాన్ని జారావిడుచుకోవద్దు. స్వతంత్ర చరిత్రలో గిరిజన స్వాతంత్ర వీరులను మొదటి సారిగా ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గుర్తించి వారి పేరు మీదగా సంక్షేమ ఫలాలను అందించడం  వలన గిరిజనుల సాంసృతిక, సంప్రదాయలను 
రక్షించినవారు అవుతున్నారు.
 డాక్టర్ మైపతి సంతోష్ కుమార్ 
 వనవాసి కళ్యాణ పరిషత్ ములుగు జిల్లా కార్యదర్శి

Tags

Share On Social Media

Latest News

Advertise