శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి
On
హైదరాబాద్, నవంబర్ 26: పాతబస్తీ శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ అగ్నిప్రమాద ఘటనలో షాపు యజమాని శివకుమార్ బన్సాల్ మృతి చెందాడు. ఈ ఘటనలో 80 శాతం కాలిన గాయాలతో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్.. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శివకుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. షాపు యజమాని మృతితో గోమతి ఎలక్ట్రానిక్స్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. అలాగే ఈ ఘటనలో గాయపడిన మరో ఆరుగురు బాధితులు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
