సీరోలు, మరిపెడ సర్కిల్, మరిపెడ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్
నమస్తే భారత్:-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా శబరీష్ మంగళవారం మహబూబాబాద్ జిల్లా పరిధిలోని సీరోల్, మరిపెడ సర్కిల్, మరిపెడ పోలీస్ స్టేషన్ను సందర్శించారు.మరిపెడ కొత్త పోలీస్ భవన నిర్మాణ పనులు పరిశీలించారు.ఆయా పోలీస్ స్టేషన్స్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ బయట లోపట పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరల గురించి పెండింగ్ కేసుల గురించి వివరాలు ఆరతీశారు. రాబోయే గ్రామపంచాయితీ ఎన్నికల దృష్యా అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. బౌగోలిక మ్యాప్ ద్వారా మండల పరిధిలో ఎన్ని గ్రామ పంచాయితీలు ఉన్నాయి అని విలేజ్ పోలీస్.ఆఫీసర్.నువివరాలు.అడిగి.తెలుసుకున్నారు. సమస్యత్మక గ్రామాల గురించి అడిగి శాంతియుతంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగేలా చూసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాల వివరాలు వాటి పనితీరు తెలుసుకున్నారు.
గ్రామాలలో ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలన్నారు.
అనంతరం పలు రికార్డులను, ఫైల్లను పరిశీలించి సూచనలు చేసారు.సిబ్బందితో మాట్లాడి వారికీ ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి అన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వాహి
