ఐ ఐ టీ & నీట్ అకాడమీ కరపత్రాన్ని విడుదల చేసిన

On
ఐ ఐ టీ & నీట్ అకాడమీ కరపత్రాన్ని విడుదల చేసిన

 

బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్25:షాద్ నగర్ పట్టణంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి కార్యాలయంలో ఐఐటీ & నీట్ అకాడమీకి సంబంధించిన కరపత్రాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి విడుదల చేయడం జరిగింది.
విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ 
షాద్ నగర్ లో నేటి వరకు ఐఐటీ,జె ఈ ఈ,నీట్ కోర్సులకు సంబంధించిన ఒక్క అకాడమీ కూడ ఇప్పటివరకు లేదు కనుక ఈ ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఐఐటి ,నీట్ కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ కు వెళ్లడం జరిగేది కాబట్టి
 ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నుండి హైదరాబాద్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ విఐఐటి, జె ఈ ఈ, అకాడమీ సౌజన్యంతో షాద్ నగర్ పట్టణంలో ఐఐటి నీట్ కోర్సులకు సంబంధించిన అకాడమీ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అని అన్నారు. ఈ యొక్క సదరు అవకాశాన్ని షాద్ నగర్ నియోజకవర్గ విద్యార్థులుసద్వినియోగపరచుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి  కోరడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో  ఆలూరు దేవేందర్ ,నవనీత రెడ్డి , బావు నాయక్,ప్రవీణ్ ,యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి
హైదరాబాద్, నవంబర్ 26: పాతబస్తీ శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ అగ్నిప్రమాద ఘటనలో షాపు యజమాని శివకుమార్ బన్సాల్ మృతి చెందాడు. ఈ ఘటనలో 80 శాతం కాలిన...
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ సర్కార్‌ మోసం.
సీరోలు, మరిపెడ సర్కిల్, మరిపెడ  పోలీస్ స్టేషన్ ను  సందర్శించిన 
మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు 
ఐ ఐ టీ & నీట్ అకాడమీ కరపత్రాన్ని విడుదల చేసిన
మత్స్య కార్మికులకు అండగా ప్రజా ప్రభుత్వం
విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చూడాలి

Advertise