Tag
cyberabad
హైదరాబాద్ 

JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్

JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ పోలీస్ అమ‌ర‌వీరుల దినోత్స‌వం సంద‌ర్భంగా జీడిమెట్ల పోలీసులు ఇచ్చిన రక్త‌దాన పిలుపుకు వంద‌లాది మంది త‌ర‌లొచ్చారు. శ‌నివారం ఉద‌యం పోలీస్‌స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన మ‌హార‌క్త‌దాన శిబిరంలో జీడిమెట్ల ప‌రిశ్ర‌మ‌ల్లోని పారిశ్రామిక వేత్త‌లు, ఉద్యోగులు, కార్మికులు, రాజ‌కీయ నేత‌లు, సామాన్య యువ‌త భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ర‌క్త‌దానం చేశారు.
Read More...
హైదరాబాద్ 

బయటికి వెళ్తున్నారా.? అయితే మీ ఇల్లు కబ్జె.!

బయటికి వెళ్తున్నారా.? అయితే మీ ఇల్లు కబ్జె.! జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో  దౌర్జన్యం  పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, కేసు నమోదు.! ఊర్లకు వెళ్తే ఇండ్లలలో దొంగలు పడతారు, కానీ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ JNNURM హౌసింగ్ సముదాయంలో ఏకంగా ఇండ్లనే కబ్జాలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగులేదని చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓ మహిళా ఇంటిని కబ్జా చేసి అమ్మేసారు. తదనంతరం దొంగ డాక్యూమెంట్లు సృష్టించి మహిళ పైనే కోర్టులో కేసు వేశారు.
Read More...
హైదరాబాద్ 

KPHB హాస్టల్స్ ఆగడాలను అరికట్టాలి

KPHB హాస్టల్స్ ఆగడాలను అరికట్టాలి కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ ప్రాంతాల్లో హాస్టల్లో ఉంటూ విచ్చల విడిగా తెల్లవార్లూ న్యూసెన్స్ సృష్టిస్తూ స్థానికులకు ఇబ్బందుల గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, హాస్టల్ల ముసుగులో చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకు వన్ కాలనీ వన్ స్టాండ్ అనే నినాదంతోసమావేశం నిర్వహించారు స్థానికంగా ఉండే యువ నేతలు జాన్ మోజెస్, సయ్యద్ రావెల్షా.
Read More...
మేడ్చల్ 

రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో

రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో శాశ్వత పరిష్కారం చూపాలని 22 కాలనీల వాసుల డిమాండ్
Read More...
Telangana 

Breaking : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం - ఇరవై మందికి గాయాలు

Breaking : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం - ఇరవై మందికి గాయాలు మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చర్చి గాగిల్లాపూర్  దగ్గర ఆగి ఉన్న ఒక ప్రైవేటు బస్సును, వెనుక నుండి మరో ప్రైవేట్ బస్సు ఢీ కోట్టడంతో, దాదాపు 20 మందికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు, రెండు అంబులెన్స్ లో, గాయాలైన వారిని కొంపల్లి మెడ్విన్  హాస్పిటల్ తరలించారు.
Read More...
Telangana 

కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ - భారీగా పట్టుబడ్డ మధ్యం

కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ - భారీగా పట్టుబడ్డ మధ్యం అక్రమంగా అమ్ముతున్న 50 లీటర్ల మధ్యం నిల్వ ఉంచిన16 డొమెస్టిక్ సిలిండరులు సీజ్ సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు  
Read More...
National 

అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక మృతి

అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక మృతి క్లూస్ టీం సహాయంతో నింధితులను గాలిస్తున్నామని తెలిపిన  బాలానగర్ డిసిపి సురేష్ కుమార్  కూకట్పల్లి : పది సంవత్సరాల బాలిక కత్తిపోట్లతో హత్యకు గురికావడం, కూకట్పల్లి ప్రాంతంలో కలకలం రేపింది. ఈ మర్డర్ సమాచారం అందుకున్న బాలానగర్ డిసిపి సురేష్ కుమార్  సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక పోలిసుల వద్ద వివరాలు తీసుకున్నారు. తదనంతరం మీడియాతో మాట్లాడారు., వివరాలు ఇలా ఉన్నాయి,. కూకట్పల్లిలో నివాసం ఉంటున్న కృష్ణ రేణుక దంపతులకు ఇద్దరు పిల్లలు అందులో పది సంత్సరాల వయస్సున్న కూతురు సహస్ర హత్యకు గురిఅయ్యింది. సహస్ర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. తల్లి రేణుక స్థానికంగా ల్యాబ్ టెక్నీషియంగా పనిచేస్తుండంగా తండ్రి కృష్ణ బైక్ మెకానిక్. కొడుక్కి స్కూల్ నుంచి బాక్స్ ఇవ్వమని ఫోన్ రావడంతో ఇంటికి వచ్చిన తండ్రి ఇంటి తలుపు గడియ పెట్టడంతో ఓపెన్ చేసి చూడగా బెడ్ పై గాయాలతో పడి ఉన్న కూతురు సహస్ర చూసి వెంటనే 108కి పోలీసులకి సమాచారం అందించాడు. దింతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో నింధితులను గాలిస్తున్నామని డిసిపి స్పష్టం చేసారు. 
Read More...

Advertisement