Category
Astrology
Astrology 

శుభ వాస్తు

శుభ వాస్తు ఇంటి ప్లాను సొంతంగా మార్చుకొని కట్టుకొనేటట్లు అయితే.. ఆ ప్లాను తీసుకోవడం ఎందుకు? మీరే ఇష్టం వచ్చిన ప్లాను వేసుకొని కట్టుకోవచ్చు కదా! ఎవరు వద్దంటారు. మీ ఇల్లు మీ ఇష్టం కదా! శాస్త్రం ప్రకారం కట్టాలి అనుకుంటే.. దానిని పూర్తిగా అనుసరించాలి. ఏదో తంతుకోసం ప్లాను తీసుకొని, అందులో ఎన్నో మార్పులు చేసి, కట్టేటప్పుడు...
Read More...
Astrology 

ఆదివారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

ఆదివారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..? అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో...
Read More...
Astrology 

ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రశంసలు, ప్రమోషన్స్..!

ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రశంసలు, ప్రమోషన్స్..! మేష రాశి ఫలాలు పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అన్నదమ్ములతో మనస్పర్థలు వస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగంలో ట్రాన్స్ ఫర్ అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి ఫలాలు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి దక్కుతుంది. సన్నిహితులతో సఖ్యంగా ఉంటారు. విలువైన సమాచారం తెలుసుకుంటారు. దైవదర్శనాలు...
Read More...
Astrology 

ఈ రాశి వారు కొత్తపరిచయాల వల్ల ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు.

ఈ రాశి వారు కొత్తపరిచయాల వల్ల ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, వీసా వ్యవహారాలకు అనుకూలమైన రోజు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ప్రియతముల వైఖరి గురించి ఆలోచిస్తారు.ఇల్లు కొనుగోలు, స్థల సేకరణకు కావలసిన నిఽధులు చేతికి అందుతాయి. గృహరుణాలు మంజూరవుతాయి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా...
Read More...
Astrology 

మేషం: (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం),

మేషం: (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం),   మేషరాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. గృహనిర్మాణం, స్థలసేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు చదువుల కోసం వెళ్లేందుకు, విదేశీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. బాంధవ్యాలు పెంపొందుతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రేమ వ్యవహారాలకు
Read More...
Astrology 

గురువుకు బాగా నచ్చిన రాశులివే.

గురువుకు బాగా నచ్చిన రాశులివే. ప్రస్తుతం వృషభ రాశిలో తనకెంతో ఇష్టమైన రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల గురు గ్రహం మరింత బలం పుంజుకోవడంతో పాటు మరింతగా శుభ యోగాలు కలగజేసే అవకాశం ఉంది. మే 25వ తేదీతో వృషభ రాశి నుంచి నిష్క్రమించి మిథున రాశిలో ప్రవేశించబోతున్న గురువు తాను చేయదలచుకున్న మేలంతా పూర్తి చేయడం జరగబోతోంది. ఈ రెండున్నర...
Read More...
Astrology 

కాలచక్రం

కాలచక్రం    నేటి కాలచక్రం March 4, 2025 devotional ,  kalachakram ,  muhurtham మంగళవారం (4-3-2025) సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం మాసం : ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం శిశిర ఋతువు, ఉత్తరాయణం– తిధి : పంచమి రాత్రి 7.54 నక్షత్రం : అశ్విని ఉదయం 8.52 వర్జ్యం : ఉదయం...
Read More...
Astrology 

నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు మేషం : ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. వృషభం : పలుకుబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. మిథునం : చిన్ననాటి మిత్రుల కలయిక. భూవివాదాలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు....
Read More...