ఈ రాశి వారు కొత్తపరిచయాల వల్ల ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు.
On
ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, వీసా వ్యవహారాలకు అనుకూలమైన రోజు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ప్రియతముల వైఖరి గురించి ఆలోచిస్తారు.ఇల్లు కొనుగోలు, స్థల సేకరణకు కావలసిన నిఽధులు చేతికి అందుతాయి. గృహరుణాలు మంజూరవుతాయి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది.
Tags
Related Posts
Latest News
11 Jan 2026 12:00:06
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
