ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రశంసలు, ప్రమోషన్స్..!
On
మేష రాశి ఫలాలు
పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అన్నదమ్ములతో మనస్పర్థలు వస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగంలో ట్రాన్స్ ఫర్ అవకాశాలు ఉన్నాయి.
వృషభ రాశి ఫలాలు
వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి దక్కుతుంది. సన్నిహితులతో సఖ్యంగా ఉంటారు. విలువైన సమాచారం తెలుసుకుంటారు. దైవదర్శనాలు చేసుకుం టారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొంటారు.
Tags
Related Posts
Latest News
11 Jan 2026 12:00:06
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
