కాగ్రెస్ తోనే గ్రామ అభివృద్ధి
ఊరట్టం గ్రామపంచాయితీ నుండి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కన్నెపల్లీ గ్రామానికి చెందిన గొందీ సరితను ఖరారు చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క
ఊరట్టం గ్రామసర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన గొంది సరిత మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గుర్తించిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ , ఊరట్టం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు , కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూన్నానుములుగు జిల్లానమస్తే భారత్(ప్రతినిధి)స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి మంత్రి సీతక్క ఆదేశాల మేరకు.
స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి ఊరట్టంఐకమత్యంతో ఉండి, కాంగ్రెస్ పార్టీ గెలుపును మంత్రి సీతక్క కానుకగా ఇద్దాం
నిర్విరామంగా, క్షణం తీరిక లేకుండా ప్రజా సేవ కోసం అనుక్షణం పని చేస్తున్న సీతక్క పేరును నిలబెట్టేలా స్థానిక ఎన్నికల్లో సత్తాను నిలబెట్టుకుందాం
