డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో 13మందికి జరిమానా
On
జొన్నగిరి ఎస్సై ఎన్,సి, మల్లికార్జున
తుగ్గలి28(నమస్తే భారత్ )
తుగ్గలి మండల పరిధిలోనిజొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తుగ్గలి మండల పరిధిలోనిజొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడినటువంటి 13 మందికి పత్తికొండ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మొత్తం Rs.1,30,000 ఫైన్ విధించడమైనది. ఈ విషయాన్ని జొన్నగిరి ఎస్సై ఎన్, సి, మల్లికార్జున తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రూపాయలు చొప్పున మొత్తం Rs.1,30,000 ఫైన్ విధించడమైనది. ఈ విషయాన్ని జొన్నగిరి ఎస్సై ఎన్, సి, మల్లికార్జున తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
04 Dec 2025 17:49:52
ఎంపీడీఓ డాక్టర్ వనపర్తి అద్వైత
ఖానాపురం డిసెంబర్ 4 ( నమస్తే భారత్ ) :
రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగుల ఎదుగుదలను
