సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ సాయిబాబా నగర్  కృషి కాలనీ 

On
సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ సాయిబాబా నగర్  కృషి కాలనీ 

 

అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు 

 సాయిబాబా నగర్ కృషి కాలనీ శ్రీనివాసరావు గారు కన్నె స్వామి ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు 
మరియు ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి గారు, సత్తి రెడ్డి గారు, గురువా రెడ్డి గారు, గోపాల్ ముదిరాజ్ గారు, దుర్గా రెడ్డి గారు, ముత్యాలు గారు, ప్రభాకర్ గారు, రాజుగారు, సంతు గారు మరియు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు కాలనీవాసులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise