చలో ఢిల్లీ బిసి గర్జన విజయవంతం చేయండి

On
చలో ఢిల్లీ బిసి గర్జన విజయవంతం చేయండి

 

తెలంగాణ రాష్ట్ర బిసి కార్యదర్శి జి విజయ్ కుమార్

నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్ 04:ఛలో ఢిల్లీ బిసి గర్జన చైర్మన్ బీసీ జె.ఏ.సి జాజుల శ్రీనివాస్.వర్కింగ్ చైర్మన్.. గుజ్జు కృష్ణ..తెలంగాణ రాష్ట్ర బిసి కార్యదర్శి..జి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో.డిసెంబర్  15,16 తేదీలలో బీసీల చలో ఢిల్లీ దేశవ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని, తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీలో చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలని ప్రధాన డిమాండ్ తో బీసీ జేఏసీ అష్టంగా ఆందోళన కార్యక్రమాలలో భాగంగా బీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది చలో ఢిల్లీ కార్యక్రమం షెడ్యూల్
15- 12- 25 సోమవారం రోజున జంతర్ మంతర్ వద్ద ధర్నా(పార్లమెంటు ముట్టడి)
 16- 12- 25 మంగళవారం రోజు కేంద్ర మంత్రులు,ప్రధాన ప్రతిపక్ష నాయకులతో చర్చలు
కావున పై తేదీలను పరిగణలోకి తీసుకుని ఈనెల డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం లోపు ఢిల్లీకి చేరుకోవాల్సిందిగా సమస్త బీసీ శ్రేణులకు, బీసీ జేఏసీ నాయకులకు, బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలు రావాలి.

Tags

Share On Social Media

Latest News

Advertise