ఎల్బీనగర్ జోన్ లో కలపాలని కలెక్టర్ కు విన్నపం..

On
ఎల్బీనగర్ జోన్ లో కలపాలని కలెక్టర్ కు విన్నపం..

 

మహేశ్వరం, డిసెంబర్ 2, నమస్తే భరత్ న్యూస్ ప్రతినిధి: 

తుక్కుగూడ మున్సిపాలిటీని  చార్మినార్ జోన్ లో కాకుండా ఎల్బీనగర్ జోన్ లో కలపాలని కోరుతూ తుక్కుగూడ మున్సిపాలిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ బరిగల హేమలత రాజు గౌడ్, బీఆర్ఎస్ పార్టీ తుక్కుగూడ పట్టణ అధ్యక్షుడు జల్లెల లక్ష్మయ్య, రచ్చ లక్ష్మణ్, శివ కుమార్ ఇతర నాయకులతో కలిసి  పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise