రెండవ రోజు 25 నామినేషన్లు
On
పాపన్నపేట, నవంబర్ ,28 : (నమస్తే భారత్ ప్రతినిధి)
మెదక్ జిల్లాలో అతి పెద్ద మండల మైన పాపన్నపేట మండలంలో 40 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాల ఎన్నికలకు గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు గురువారం 13, రెండవ రోజు శుక్రవారం 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పాపన్నపేట సర్పంచ్ స్థానానికి పావని నరేందర్ గౌడ్ నామినేషన్ వేశారు. అనంతరం ఏడవ వార్డు నుండి మల్దొడ్డి కృష్ణ నామినేషన్ దాఖలు చేశారుశనివారం చివరి రోజు ఆయా గ్రామాల నుండి అధికంగా నామినేషన్లు రానున్నాయి.
Tags
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
