నిరుపేద కుటుంబనికి ఆర్థిక సహాయం
బోడ రమేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు
తల్లీ తండ్రి మరియు తాతయ్య లేని
నమస్తే భారత్:-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని పదో వార్డు మాకుల తండాలో బోడ రమేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవత్వం చాటుకునితనకు సుపరిచితులైన మృతుల కుటుంబాలకు అండగా నిలిచారు మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని పదో వార్డుకు చెందిన గుగులోత్ శ్రీను తండ్రి లచ్చ వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురై మృతి చెందగా ఆయన మృతి పై బోడ రమేష్ నాయక్ తీవ్ర సంతాపం తెలిపారు గుగులోతు శ్రీను చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు ఈ సందర్భంగా 50 కేజీల బియ్యం వితరణ చేశారు మరియు నిత్యవసర సరుకులు వారికి అందజేశారు బాధిత కుటుంబానికి ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తానని వారికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఇస్లావత్ బాలా నాయక్, గుగులోత్ బిక్కు,గుగులోత్ నరేష్, గుగులోతు చందు, ఇస్లావత్ రమేష్, బానోత్ భద్రు,బోడ కిషన్,బానోతు సుమన్ భూక్యా హతిరం,గుగులోత్ బాలు,బోడ సురేష్,బాధవత్ వాచ్చా,గుగులోతు శ్రీనివాస్,బాధవత్ రమేష్,తదితరులు పాల్గొన్నారు
