Tag
bandi ramesh
హైదరాబాద్ 

విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది

విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది సంకల్పబలం ముందు అంగవైకల్యం పెద్ద అవరోధం కాదని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ తో కలిసి సోమవారం ఆయన బేగంపేట ప్రకాష్ నగర్ లోని దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో యాజమాన్యం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులకు సీట్లు పంచిపెట్టారు.వారితో కలిసి బాణాసంచా కాల్చి విద్యార్థులను ఉత్తేజపరిచారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. 
Read More...
మేడ్చల్ 

VOTE CHOR : ఓట్ చోర్ కార్యక్రమం విజయవంతం చెయ్యండి

VOTE CHOR : ఓట్ చోర్ కార్యక్రమం విజయవంతం చెయ్యండి పార్టీలో ఎవరికైనా పదవులు శాశ్వతం కాదని పార్టీ పటిష్టతకు శక్తిమేర కృషి చెయ్యాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, జహీరాబాద్ పార్లమెంటు ఇంచార్జ్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్  పిలుపునిచ్చారు. ఓట్ చోర్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రతి ఇంటి నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని పార్టీ ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం రమేష్ బ్లాక్, డివిజన్ అధ్యక్షులతో  పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం అయ్యారు.
Read More...
మేడ్చల్ 

పేదలకు శ్రీరామరక్ష-ముఖ్యమంత్రి సహాయనిధి

పేదలకు శ్రీరామరక్ష-ముఖ్యమంత్రి సహాయనిధి పేద మధ్యతరగతి ప్రజలపై వైద్యచికిత్సతో ఆర్ధిక భారం పడకుండా ఉండాలని, రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది. అనంతరం రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి శ్రీరామ రక్షగా నిలుస్తుంది.
Read More...
మేడ్చల్ 

కూకట్పల్లిలో బాపు జయంతి

కూకట్పల్లిలో బాపు జయంతి టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  బండి రమేష్ ఆధ్వర్యంలో జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.  
Read More...
హైదరాబాద్ 

గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శ్రావణికి అభినందనలు తెలిపిన బండి రమేష్

గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శ్రావణికి అభినందనలు తెలిపిన బండి రమేష్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రంలో పది ఏండ్లు విచ్చలవిడి అధికారం అనుభవించి కేవలం తన కుటుంబం తన వర్గం కోసం నీళ్ల దోపిడీ నిధుల దోపిడీ నియామకాల దోపిడీ చేసి ఇతరులకు ఒక్క...
Read More...

Advertisement