అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పత్తివేత ధన్వాడ ఎస్సై రాజశేఖర్
On
ధన్వాడ మండలం / నమస్తే భారత్
ధన్వాడ మండలం గోటుర్ గ్రామంలో పెద్దమంచల్ల వెంకట్ రాములు తండ్రి కథలప్ప ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి సమయంలో వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుంటే ధన్వాడ శివారులో పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ధన్వాడ ఎస్సై రాజశేఖర్ తెలిపారు
