డిప్యూటీ ఎంపీడీవో గా మారుతీ ప్రసాద్

On
డిప్యూటీ ఎంపీడీవో గా మారుతీ ప్రసాద్

 

తుగ్గలి డిసెంబర్ 1(నమస్తే భారత్) కర్నూలు జిల్లా రిపోర్టర్ చిప్పగిరి రాము:-తుగ్గలి మండలంలోని  గ్రామ సచివాలయాల పర్యవేక్షణ కోసం డిప్యూటీ ఎంపీడీవో గా మారుతి ప్రసాద్ ను నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పంచాయతీ కార్యాలయం (డిపిఓ) లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మారుతి ప్రసాద్ కు ప్రమోషన్ కల్పిస్తూ డిప్యూటీ ఎంపీడీవో గా తుగ్గలి కు నియమించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిప్యూటీ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని గ్రామ సచివాలయాలను ఎంపీడీవో మరియు మండల పరిషత్తు అధికారులు, ఉద్యోగుల సహకారంతో గ్రామ సచివాలయాల ను పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందే విధంగా తన వంతు కృషిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని తెలిపారు.

Tags

Share On Social Media

Latest News

Advertise