డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో గందరగోళం.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

On
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో గందరగోళం.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. అనర్హులకు అధికార పార్టీ నాయకుల అనుచరులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారని పేద ప్రజలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు.

 

వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 416 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఈరోజు అధికారులు లాటరీ ద్వారా ఇండ్లను కేటాయించారు. ఎమ్మెల్యే తన కార్యకర్తలకు, అర్హత లేని వారికి ఇండ్లను కేటాయించారని అర్హులైన లబ్ధిదారులు మండిపడ్డారు .

Tags

Share On Social Media

Latest News

ఉరిశిక్ష.. హసీనాను భారత్‌ నుంచి రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న యూనస్‌ ప్రభుత్వం ఉరిశిక్ష.. హసీనాను భారత్‌ నుంచి రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న యూనస్‌ ప్రభుత్వం
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని (Bangladesh former PM) షేక్‌ హసీనా (Sheikh Hasina) కు స్థానిక ‘ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్ (ICT)’ మరణ శిక్ష విధించిన విషయం...
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో గందరగోళం.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి
మరీ ఇంత లేటా.. పెళ్లయి బిడ్డ పుట్టాక అందజేసిన కల్యాణలక్ష్మీ చెక్కు
మణికొండలో 121.50 కోట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 19న శ్రీకారం: పాల్గొననున్న మంత్రులు, స్పీకర్ 
మారక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ
యడ్లపాడులో పోలీసుల దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి 
ప్రజలభాగస్వామ్యంతో శతవసంతోత్సవాలాను జయప్రదం చేద్దాం

Advertise