మరీ ఇంత లేటా.. పెళ్లయి బిడ్డ పుట్టాక అందజేసిన కల్యాణలక్ష్మీ చెక్కు
On
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాడు. తులం బంగారం దేవుడెరుగు.. కేసీఆర్ ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయల నగదు కూడా ఇవ్వడం లేదు. ఒకటి రెండు చోట్ల ఆ డబ్బులు ఇచ్చినప్పటికీ.. అవెప్పటికోగానీ అందడం లేదు. కొన్ని చోట్ల అయితే ఏండ్లకు ఏండ్లు గడిచిపోతున్నది. దానికి పై ఫొటోనే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
Tags
Related Posts
Latest News
19 Nov 2025 14:59:59
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh former PM) షేక్ హసీనా (Sheikh Hasina) కు స్థానిక ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT)’ మరణ శిక్ష విధించిన విషయం...
