Tag
hydraa commissioner
Telangana 

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్ భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు వందకు పైగా ఇండ్లను కూల్చేసిన హైడ్రా రోడ్డు పై నిరుపేదలు, ఇంట్లో సమగ్రితో బతుకమ్మ ఆడిన మహిళలు కన్నీమున్నీరుగా విలుపిస్తున్న బాధితులు 2025 బతుకమ్మ పండుగ మొదటి రోజు నిరుపేద ప్రజలకు శాపంగా మారింది. పేదలకు బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో కూల్చివేతలతో ప్రభుత్వం బాధితులకు హైడ్రా రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం బాధాకరం.
Read More...
Telangana  TS జిల్లాలు  

హైడ్రా కమీషనర్ రంగనాధ్ - ముంపు ప్రాంతాల పర్యటన

హైడ్రా కమీషనర్ రంగనాధ్ - ముంపు ప్రాంతాల పర్యటన న‌గ‌రంలో నీట మునిగిన ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు గురువారం ప‌రిశీలించారు.  అమీర్‌పేట‌లోని గాయ‌త్రి కాల‌నీ, మాధాపూర్‌లోని అమ‌ర్ సొసైటీ, బాగ్‌లింగంప‌ల్లి లోని శ్రీ‌రాంన‌గ‌ర్‌ల‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌ర్య‌టించారు.  అమీర్‌పేట వ‌ద్ద కాలువ‌ల్లో పూడిక తీయ‌డంతో సాఫీగా వ‌ర‌ద సాగుతోంద‌ని  ఇదే మాదిరి న‌గ‌రంలోని అన్ని చోట్ల నీటి మున‌క‌కు మూలాల‌ను తెలుసుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు.  పై నుంచి భారీ మొత్తంలో వ‌స్తున్న వ‌ర‌ద నీరు మైత్రి వ‌నం వెనుక ఉన్న గాయ‌త్రిన‌గ‌ర్‌ను ముంచెత్తుతోంద‌ని.. ఇక్క‌డ కూడా కాలువ‌ల‌లో సిల్ట్ తొల‌గించి వ‌ర‌ద ముప్పు స‌మ‌స్య‌త‌ను తొల‌గించాల‌ని అక్క‌డి నివాసితులు క‌మిష‌న‌ర్‌ను కోరారు. పై నుంచి నాలాల్లో పూడిక తీసుకుని వ‌స్తున్నామ‌ని.. ఇక్క‌డ కూడా ప‌రిష్కార చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు హామీ ఇచ్చారు. 
Read More...

Advertisement