కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కారీ గారికి శాలువ కప్పి స్వాగతం పలికిన బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్.
On
నమస్తే భారత్ : కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గాడ్కరి గారి తెలంగాణ పర్యటన సందర్భంగా జాతీయ రహదారుల శంకుస్థాపన మరియు ఫ్లైఓవర్ ల ప్రారంభోత్సవం కార్యక్రమాలను కేంద్ర మంత్రివర్యులు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి అన్న గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ మాట్లాతు శంషాబాద్ లో మరియు రాష్ట్రంలో నూతనంగా నిర్మించబడినటువంటి ఫ్లైఓవర్ ప్రారంభించడంతో అనేకమైన ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయాయని అందుకు సహకరించి ఆ పనులను వేగవంతంగా నిర్మాణం చేసి ప్రజల అందుబాటులోకి తీసుకు వచ్చినందుకు తనకు శాలువతో కప్పి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపడం జరిగింది.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")


Error on ReusableComponentWidget
Latest News
06 May 2025 01:52:54
నమస్తే భారత్ / మద్దూరు, (మే 5) : కొత్తపల్లి మండల పరిధిలోని వాల్య నాయక్ తండా, భోజ్యనాయక్ తండాల్లో సోమవారం రాత్రి ఐ మ్యాక్స్ లైట్లను...