నేడు ఉచిత కంటి పరీక్ష శిబిరం
On
నమస్తే భారత్ / మద్దూరు, (మే 5) : జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ తరపున ఈరోజు మద్దూరు పట్టణ కేంద్రంలో కందూరు రాంరెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి వైద్య బృందము ఆధ్వర్యంలో మద్దూరు మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి మద్దూరు మండల పరిసర ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Error on ReusableComponentWidget
Latest News
06 May 2025 01:52:54
నమస్తే భారత్ / మద్దూరు, (మే 5) : కొత్తపల్లి మండల పరిధిలోని వాల్య నాయక్ తండా, భోజ్యనాయక్ తండాల్లో సోమవారం రాత్రి ఐ మ్యాక్స్ లైట్లను...