ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం ఎప్పుడు బుద్ధుల జంగయ్య

ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం ఎప్పుడు బుద్ధుల జంగయ్య

నమస్తే భారత్,షాద్ నగర్ మే04:ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం అని ఊరిస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కొందుర్గు మండల పరిధిలో పునాదిరాయ్ ఐనా
వెయ్యలేకపోయారని ఎప్పుడు కట్టిస్తారు సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు ఈ సందర్భంగా మహాదేవపూర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గ్రామ శాఖ మహాసభకు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని ఆశ చూపి 10 ఏండ్లుపాలన సాగించిందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమేమో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ప్రజలకు ఆశ చూపి నేటికీ సర్వేల దగ్గర్నే ఉన్నారని కొందుర్గు మండల పరిధిలో ఏ ఒక్క ఊరిలో కూడా కనీసం పునాది రాయకూడ వేయలేకపోయారని ఎందుకు వెయ్యలేకపోయారు ప్రజలకు సమాధానం చెప్పాలంన్నారుగత బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా మీరు కూడా కాలయాపన చేయదల్చారా ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన మండిపడ్డారు ఆరు గ్యారెంటీ లు సక్రమంగా అమలుపరుస్తున్నామని చెప్పి ఉచిత బస్సు తప్ప మిగతా ఐదు గ్యారేటీలు సక్రమంగా అమలు కావడం లేదని సబ్సిడీ గ్యాస్ అయితేనేమి మహిళలకు 2,500 అయితే నేమి ఉపాధి కూలీలకు 12,000 అయితే నేమి ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు కావడం లేదని ఇదే నా ప్రజాపాలఅని ఆయన ప్రభుత్వాన్ని అడిగారు  ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చండి మిగతావి తర్వాత అమలుపరచండి అంతేకానీ అన్నిటిని కలిపి కలగరుగంపజేసి ఇదే అభివృద్ధి అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని మండిపడ్డారు ఇకనైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలుపరచేటట్టు సద్ధ వహించాలని ఆయన డిమాండ్ చేశారు లేని ఎడల ప్రజలు హామీల అమలు కోసం పోరాటాలకు సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంటుందని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ కొందూర్గు మండల కార్యదర్శి భాగాళ నరసింహ కిష్టయ్య వెంకటయ్య విజయ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది మహాదేవపూర్ శాఖ కార్యదర్శిగా కే జంగయ్య సాహయ కార్యదర్శిగా జి యాదయ్య ఏ రవి తో పాటు 9 మంది కార్యవర్గం 15 కౌన్సిల్ను కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగింది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

16,01856 లక్షల కల్యాణ లక్ష్మి, 12,30,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం   16,01856 లక్షల కల్యాణ లక్ష్మి, 12,30,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం  
నమస్తే భారత్: అశ్వాపురం : అశ్వాపురం మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన అశ్వాపురం మండలానికి చెందిన 16 మందికి 16,01856, లక్షల విలువ గల కల్యాణ...
అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి యస్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పట్టివేత: ధన్వాడ ఎస్సై రాజశేఖర్
మేము సైతం మిత్రమండల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు...
మక్తల్ పట్టణంలో షాహిద్ భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ  కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలి.రామాంజనేయులు సిపియంయల్ నాయకులు
కమ్యూనిస్టు యోధుడు "గురుప్రసాదరావు"కు ఘన వీడ్కోలు
కోస్గి బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు