ఐ మాక్స్ లైట్ల ప్రారంభం
On
నమస్తే భారత్ / మద్దూరు, (మే 5) : కొత్తపల్లి మండల పరిధిలోని వాల్య నాయక్ తండా, భోజ్యనాయక్ తండాల్లో సోమవారం రాత్రి ఐ మ్యాక్స్ లైట్లను ప్రారంభించారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి అధికారి(కడ) వెంకట్ రెడ్డి ప్రత్యేక నిధులనుండి ఐ మ్యాక్స్ లైట్లు మంజూరైనట్లు తాండ మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ తెలిపారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags: ఐ మాక్స్ లైట్ల ప్రారంభం
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
06 May 2025 01:52:54
నమస్తే భారత్ / మద్దూరు, (మే 5) : కొత్తపల్లి మండల పరిధిలోని వాల్య నాయక్ తండా, భోజ్యనాయక్ తండాల్లో సోమవారం రాత్రి ఐ మ్యాక్స్ లైట్లను...