ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

On
ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

 

భీమారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి జోష్ణ రాఘవేందర్ గౌడ్

సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జోష్ణ రాఘవేందర్ గౌడ్

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్29:భీమారం గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని జోష్ణ రాఘవేందర్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా జోష్ణ రాఘవేందర్ గౌడ్  కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులతో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్బంగ మాట్లాడుతూ  గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పేదవారి కలను నేరవేర్చడమే ముఖ్య ఉద్దేశంగా భావించి నామినేషన్ వేస్తున్నట్టు తెలిపారు.

Tags

Share On Social Media

Latest News

Advertise