Tag
Mujra Party
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఫామ్ హౌసులో మూజ్ర పార్టీ
Published On
By Journalist Shiva Kumar Bs
మంచాల మండలం లింగంపల్లిలోని సప్తగిరి ఫామ్ హౌస్‌లో బుధవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుతుందని సమాచారంతో మంచాల పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ దాడుల్లో 23 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.2లక్షల 40వేల నగదు, 11 వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంచాల పోలీసులు తెలిపారు. 