Tag
Tribal Community
Telangana  ములుగు 

పంచ పరివర్తన్ తో గిరిజన సమాజ పునరుద్ధరణ

పంచ పరివర్తన్ తో గిరిజన సమాజ పునరుద్ధరణ నేటి ఆధునిక కాలంలో మారుతున్న సమీకరణలు అనుగుణంగా  గిరిజన గ్రామాల్లో సామాజిక విలువలు పతనం అవుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం కోసం వ్యక్తి గత బాధ్యత, కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యతలు పునర్నిర్మాణం జరగాలి లేకుంటే మన గిరిజన సమాజo సంస్కృతిక విద్వంసం జరుగుతూనే ఉంటుంది మారుతున సమీకరణలకు అనుగుణంగా మనం మన పని లో నిమగ్నమై ఉండడం తో పరాయి సంస్కృతులు మన గిరిజన క్షేత్రాల పై జనజాతుల పై చాపకింద నీరులా వ్యాపించి నా విషయం మనం గ్రహించలేకపోతు న్నాం అందుకే మన గిరిజన సమాజo సంస్కృతిక పరిరక్షణ కుటుంబ విలువల బలోపే తం, సమాజ పునరుద్ధరణ కార్యక్రమం వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ రాష్ట్రం మే కాకుండ దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలో పంచ పరివర్తన్ దీక్షకు పూనుకుంది. ఈ పంచ నియమాలతో వసుదైక విశ్వ కుటుంబానికి వేల్పుల రక్ష ఈ ఐదు నియమాల పరివర్తనతో భారతదేశం విశ్వ గుర్తింపును పొందుటకు ఆస్కారంగా ఉంటుంది.
Read More...

Advertisement