Tag
narendra modi
National 

విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ

విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులు అర్పించారు. సమాజ సేవకు రాజమాత సింథియా చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ సాంస్కృతిక మూలలపై విజయరాజే సింథియాకు అపారమైన ప్రేమ ఉండేదని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించటానికి, ప్రాచుర్యం కల్పించటానికి ఆమె చేసిన నిరంతర కృషి దేశ సంప్రదాయాలు, విలువల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
Read More...
National 

జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు

జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు తన 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా శుభాకాంక్షలు, ఆశీస్సులు, ఆప్యాయత నిండిన సందేశాలు అందించిన జనశక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. వారి ప్రేమ తనకు శక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని మోదీ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా పేర్కొన్నారు: "జనశక్తికి ధన్యవాదాలు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రేమతో నిండిన అసంఖ్యాకమైన శుభాకాంక్షలు, ఆశీస్సులు, సందేశాలు నన్ను సంతోషంలో ముంచెత్తాయి. ఈ ఆప్యాయత నాకు శక్తినీ, స్ఫూర్తినీ అందిస్తుంది. అందుకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’
Read More...
National 

నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి సుశీలా కర్కితో మాట్లాడిన ప్రధాని మోదీ

నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి సుశీలా కర్కితో మాట్లాడిన ప్రధాని మోదీ నేపాల్ ప్రజల పురోగతికి, శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు భారతదేశం పూర్తి మద్దతు తెలిపిన మోడీ
Read More...

Advertisement