శంషాబాద్ లో Elite Hotel లో బీజేపీ జిల్లా సమావేశం

 ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే 

శంషాబాద్ లో Elite Hotel లో బీజేపీ జిల్లా సమావేశం

*జిల్లా అధ్యక్షులు రాజభూపాల్ గౌడ్ అధ్యక్షతన 

నమస్తే భారత్ : ఈ రోజు శంషాబాద్ లోని ఎలైట్ హోటల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.  ఏ సందర్భంగా జిల్లా *సంఘటన సంరచనా ప్రభారీ అశోక్ రెడ్డి* మాట్లాడుతూ జిల్లాలో ని అన్ని మండల అధ్యక్షులు కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏ,ర్పాటు చేయాలి అన్నీ మోర్చా కమీటీ లు వేయాలి అని  అన్నారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథి యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  రాజధాని దగ్గర ఉన్న రంగా రెడ్డి జిల్లా నే దిక్సూచి అని కాంగ్రెస్ పార్టీ మోసమైన హామీలతో అధికారం లోనికి వచ్చి ప్రజలు లను మోసం చేసిందని అని రాబోయే ఎన్నికల్లో బీజేపీ ని రాష్ట్రంలో అధికారంలోనికి తీసుక రావాలని అని అన్నారు. ఇట్టి మీటింగ్ కు షాద్ నగర్ నియోజకవర్గ ము నుండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మరి భూపాల్ చారి,బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేష్ గుప్తా,కందురీ మనోహర్ రెడ్డి,amdapuram నర్సింహ,పసుపుల ప్రశాంత్,బోయ కుర్మయ్య, మండలాల అధ్యక్షులు పిట్టల సురేష్,హారిభూషన్ పటేల్, లక్ష్మీకాంత్ రెడ్డి,.మహేందర్ రెడ్డి,రోళ్ళు రాధిక, అరవింద్ చారి,కృష్ణ మోహన గుప్తా తదితరులు పాల్గొన్నారు

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం. ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం.
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...
పేదలకు దక్కని ఇందిరమ్మ ఇల్లు 
ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తా
తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్  మొదటి  సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.
సారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
దేవయ్య చిత్రపటానికి నివాళులర్పించిన   సిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాలా వీరయ్య 
కేంద్ర ప్రభుత్వం కులగన లెక్కల నిర్ణయం శుభ పరిణామం