పది క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత: ఎస్ ఐ కుర్మయ్య
On
నమస్తే భారత్ / నర్వ మండలం : నర్వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరుకలి వెంకటేష్ s /o హనుమంతు,పి. రాజు s/o వెంకటయ్య అనే వ్యక్తులు అర్ధరాత్రి అక్రమంగా టాటా ఏసీ ఆటోలో 10 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ తీసుకు వెళ్తున్న సమయంలో కల్వాల్ గ్రామ శివారులో టాస్క్ ఫోర్స్, నర్వ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి డిటి గారి పంచనామా అనంతరం ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కుర్మయ్య తెలిపారు.నర్వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా పిడిఎస్ రైస్ ను నిల్వ ఉంచిన రవాణా చేసిన ఎవరికైనా అమ్మిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Error on ReusableComponentWidget
Latest News
04 May 2025 01:16:33
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...