రేపు. నారాయణ పేట జిల్లా కేంద్రం లొ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ జన్మదిన కార్యక్రమం..... అజిత్ సింహం రెడ్డి .......
On
నమస్తే భరత్,,,, 3/4/2025/ నారాయణపేట జిల్లా : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా, నర్వ మండల పదధికారులు నర్వ మండల వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు , ముఖ్య నాయకులు అందరికి తెలియజేయునది ఏమనగా రేపు మే 4 న మన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారి జన్మదినం సందర్బంగా ...బీజేపీ జిల్లా శాఖ.ఆధ్వర్యంలో...శ్రీ సరస్వతి శిషుమాందిర్ పాఠశాల నారాయణపేట లో ఉదయం 9 గంటలకు ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగును. అదే విదంగా స్వచ్చందంగా బీజేవైఎం నాయకులు రక్త దానం నిర్వహించడం జరుగును. కావున ఈ కార్యక్రమనికి మీరందరు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా మనవి.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")


Error on ReusableComponentWidget
Latest News
04 May 2025 01:16:33
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...