పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెంచుతుంది: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపియస్

పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెంచుతుంది: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపియస్

నమస్తే భారత్ /  నారాయణపేట జిల్లా : కానిస్టేబుల్ నుండి నుండి యం. మోజేస్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొంది మంగళవారం  రోజు జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపీఎస్  ఎస్పీ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఎస్పీ ప్రమోషన్ పొందిన మోజస్ కి హెడ్ కానిస్టేబుల్ పట్టీలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ఉద్యోగ జీవితంలో పదోన్నతి ఎంతో ఉత్సాహానిస్తుందని, దాంతోపాటు బాధ్యతను కూడా పెంచుతుందని తెలిపారు. విధి నిర్వహణలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఎండి రియాజ్ హూల్ హక్ పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 03 ట్రాక్టర్ల పట్టివేత: కోస్గి ఎస్సై బాలరాజు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 03 ట్రాక్టర్ల పట్టివేత: కోస్గి ఎస్సై బాలరాజు
నమస్తే భారత్ /  మద్దూరు (కోస్గి), మే 7 : కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 03 ట్రాక్టర్ల...
భారత్ మాతాకీ జై అంటూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  రాజీవ్ యువ వికాస పథకాన్ని  సివిల్ స్కోర్ తో సంబంధం లేకుండా ఆటో కార్మికులకు వర్తింప చేయాలి
జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.
బీదవారికి ఇల్లు... ఆ కలను నిజం చేస్తున్నాం...
ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దెబ్బకి దెబ్బ తీసిన నా భారత సైనికులకు నా సెల్యూట్…