ఘనంగా మైసమ్మ బోనాల పండుగ

ఘనంగా  మైసమ్మ బోనాల పండుగ

నమస్తే భారత్ / మద్దూరు, (మే 6) : మద్దూరు మండల కేంద్రంలోని ఫతేపూర్ మైసమ్మ బోనాల పండుగను మంగళవారం  గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం జల్ది బిందె తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం అన్నదానం చేశారు. సాయంత్రం గ్రామంలోని వివిధ వీధుల నుండి డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుతో ఆలయానికి చేరుకొని  అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.రాబోయే వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బోనాలు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులతో పాటు భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది  హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యింది 
నమస్తే భారత్ / మద్దూరు, (మే 6)  : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం  విఫలమయిందని కొత్తపల్లి మండలం టిఆర్ఎస్...
త్రాగునీరు సరఫరా,ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
నర్కుడలో రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
జర్నలిస్టులందరికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి 
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి