వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
On
నమస్తే భారత్ / మద్దూరు, (మే 6) : మద్దూరు పట్టణ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో
జిల్లా అథ్లెటిక్స్ అసోసియోషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరంను జిల్లా అథ్లెటిక్స్ ప్రధాన కార్యదర్శి పి ఇ టి రమణ మంగళవారం ప్రారంభించారు. అనంతరం శిక్షణకు కావలసిన అట వస్తువులను క్రీడాకారులకు అందజేశారు. ఈ శిక్షణ శిబిరంలో మద్దూరు మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని వారు అన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Error on ReusableComponentWidget
Latest News
06 May 2025 17:16:18
నమస్తే భారత్: పినపాక : పినపాక మండల నూతన హౌసింగ్ ఏఈ గా గుమ్మడి వినీత బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఏఈ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు...