మండలంలో పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి
కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు హాజరై విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయం
On
నమస్తే భారత్ : పినపాక : పినపాక మండలంలోని మల్లారం గ్రామపంచాయతీ గొట్టెల్ల గ్రామంలో బుధవారం ఇందిరమ్మ గృహాలకు శంకుస్థాపన రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజాప్రతినిధులు అధికారులు హాజరై మంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాయం తెలిపారు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 May 2025 22:06:37
నమస్తే భారత్ / మద్దూరు, (మే 6) : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని కొత్తపల్లి మండలం టిఆర్ఎస్...